Sunday, 11 November 2018

Yuvathi yuvakulam

యువతీ యువకులం - సాహసవంతులం

       యేసుక్రీస్తు సాకక్షులుగా

       జీవింతుము జీవింతుము జీవింతుము     

 1.    దుష్టునితో ధైర్యముగ పోరాడి గెలిచెదము    

       యేసే మా సేనాధిపతి - యేసే మా విజయగీతి

2.    సాతాను మోసములు - ఎరుగని వారము కాము

       దహించు అగ్ని మా ప్రభువు - కాల్చి కూల్చును అపవాదిని

No comments:

Post a Comment

Jesus in the books of the Bible

  In  Genesis , I was the Word of God, creating the heavens and the earth. In  Exodus , I was the Passover Lamb, whose blood was sprinkled o...