1
పాపము చేసి పరస్త్రీని సంతోషపరచుట కంటే యోసేపు లా పారిపోయి చెరసాలలో పడుటయే మేలు
2
చదువు, ఉధ్యోగము, అందం, ఆస్తిని సంపాదించుకొని పాపములో జీవించి పాపములోనే చనిపోయి పాతాళమునకు వెళ్ళుట కంటే యేసుక్రీస్తును సంపాధించుకొని పాపక్షమాపణ పొంది పరలోకము చేరుటటయే మేలు!
3
కంట్లో నలక పడితే తీస్తావ్.,
కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే తీస్తావ్.,
మరి పాపాన్ని ఎందుకు నీ హృదయము నుండి తీసివేయడం లేదు..,
మిత్రమా ఆలోచించు
4
దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్న వాడు, ఆయన కొరకు మరణించడానికి కూడా వెనుకాడకూడదు
-Praphulla
No comments:
Post a Comment